SSB నోటిఫికేషన్ విడుదల: కేవలం 10 వ తరగతి అర్హత ఉంటే చాలు దరఖాస్తు చేయండి 

SSB Notification 2026:

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే సహస్ర సీమా బల్ (SSB) లో 827 కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఖాళీలు విడుదల కావడం జరిగింది. కేవలం పదవ తరగతి మరియు ఇంటర్ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు దరఖాస్తు చేయుటకు 21 మార్చి నుండి అవకాశం కల్పించడం జరిగింది నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం వివరించడం జరిగింది. తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ అప్లికేషన్ సమర్పించండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి SSB ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥నాన్ టీచింగ్ టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 21 మార్చి 2026 నుండి 20 ఏప్రిల్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ సహస్ర సీమా బల్ (SSB) లో ఖాళీగా ఉండే 827 హెడ్ కానిస్టేబుల్ ఖాళీలు భర్తీ కొరకు విడుదల చేశారు ఎటువంటి అనుభవం వస్తుంది లేకుండా అర్హత ఉంటే దరఖాస్తు చేయవచ్చు.

వయస్సు:

కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు రిజర్వేషన్ సడలింపు ఇవ్వడం జరిగింది.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయుటకు పోస్టులు అనుసరించి 10, ఇంటర్, ITI అర్హత ఉండాలి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా ఆన్లైన్లో మీ దరఖాస్తు సమర్పించాలి.

దరఖాస్తు ఫీజు: 

దరఖాస్తు చేయడానికి వంద రూపాయలు తిరిగి చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అధ్యక్షులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

ఎంపిక విధానం: 

నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి PET, PMT పరీక్షల నిర్వహించి మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగం ఇస్తారు.

SSB Notification 2026

దరఖాస్తు విధానం: 

దరఖాస్తు చేయుటకు 20 ఏప్రిల్ వరకు అవకాశం ఉంది ఆన్లైన్లో మీ అప్లికేషన్స్ సమర్పించి దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి SSB ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్ సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!