AP District Office Jobs 2026: ఏపి జిల్లా కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ 

AP District Office Jobs 2026:

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ( District Collector Office) పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ మరియు ఇతర బ్యాక్ లాగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేయడానికి 21 ఏప్రిల్ 2025 సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం కల్పించారు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే తప్పకుండా అప్లికేషన్స్ సమర్పించండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP District Office ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి పైన ఇచ్చిన వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

🔥టీటీడీ లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయడానికి 1 ఏప్రిల్ 2026 నుండి 21 ఏప్రిల్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ District Collector Office వారు విడుదల చేశారు ఇందులో వివిధ జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ మరియు ఇతర బ్యాక్ లాగ్ ఖాళీలు పర్మనెంట్ విధానంలో మొత్తం 29 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి ఏడవ తరగతి పాస్ అర్హత ఉంటే చాలు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. టైపిస్ట్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీతో పాటు టైపింగ్ చేయడం తెలిసి ఉండాలి.

జీతం వివరాలు:

పోస్టులు అనుసరించి జీతం 21,000/- నుండి 62,960/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 52 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు.

దరఖాస్తు ఫీజు: 

దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా అప్లికేషన్ సమర్పించవచ్చు.

ఎంపిక విధానం: 

అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం వయస్సు రంగ వైకల్యం మరియు ఖాళీలు ఆధారంగా విద్యార్హత లేదా ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

AP District Office Jobs 2026

దరఖాస్తు విధానం: 

అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి నోటిఫికేషన్ లో తెలిపిన ధ్రువపత్రాలు జమ చేసి 21 ఏప్రిల్ 2026 సాయంత్రం ఐదు గంటల లోపు నోటిఫికేషన్ లో తెలిపిన చిరునామాకు మీ అప్లికేషన్ సమర్పించండి.

Join WhatsApp Group

Notification & Application

ఇటువంటి AP District Collector Office ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!