AP 10th Results 2026 Date | AP 10th Exam Results 2026 Live @bse.ap.gov.in

AP 10th Results 2026 Date:

ఆంధ్రప్రదేశ్ 10 వ తరగతి ఫలితాల విడుదల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు భారీ శుభవార్త. ఈ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు అనే సమాచారం అధికారికంగా రావడం జరిగింది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు మార్కులు ఆన్లైన్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ ఫలితాల కోసం 6.3 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు వీటిని ఎప్పుడు విడుదల చేస్తారు ఎలా చూసుకోవాలి అనే సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP 10th పరీక్ష ఫలితాల సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥10వ తరగతి అర్హత భారీగా జాబ్స్ విడుదల

AP 10th Results 2026 Update:

ఆంధ్రప్రదేశ్ 10th తరగతి ఫలితాలను అధికారికంగా రేపు అనగా 30 ఏప్రిల్ 2026 విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు తెలంగాణలో ఈరోజు అనగా 29 ఏప్రిల్ 2026 విడుదల చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఇది మంచి శుభవార్త కావున ఫలితాలు వెంటనే మన వెబ్సైట్ ద్వారా చూసుకునే అవకాశం ఇస్తున్నారు. ఈ ఫలితాలు విడుదల చేసిన వెంటనే మనం మన మార్కులు కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to download AP 10th Marks Memo 2026:

ముందుగా అధికారిక వెబ్సైట్ అయిన bse.ap.gov.in లో మనం ఫలితాలు లింక్ ద్వారా మన హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది అలాగే వాట్సాప్ మన మిత్ర ద్వారా సులభంగా ఫలితాలు ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1. ముందుగా విద్యార్థులు వాట్సప్ మన మిత్ర మొబైల్ నంబర్ అయిన ‘9552300009’ ను మొబైల్ లో సేవ్ చేయాలి.

2. ఆ తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి ఈ నెంబర్ కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి.

3. మెసేజ్ పంపిన వెంటనే మనకు సేవలు ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది.

4. అందులో విద్యా సేవలు అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

5. అక్కడ పదవ తరగతి ఫలితాలు ఆప్షన్ ఎంచుకోవాలి.

6. అందులో మీ 10వ తరగతి హాల్ టికెట్ నంబర్ ఇచ్చిన వెంటనే ఫలితాలు డౌన్లోడ్ అవడం జరుగుతుంది.

AP 10th Results 2026 Date

వెంటనే మీ మార్కులు ఏదైనా తప్పులు ఉంటే రీ వాల్యుయేషన్ లేదా రీ కరెక్షన్ కు దరఖాస్తు చేయవచ్చు.

Join WhatsApp Group

ఇటువంటి ఏపీ పదవ తరగతి ఫలితాలు కోసం రోజు మన వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!