Coal India MT Jobs 2026:
Coal India లిమిటెడ్ సంస్థలు మేనేజ్మెంట్ ట్రైనింగ్ 660 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు దరఖాస్తు చేయడానికి 11 జూన్ 2026 వరకు ఆన్లైన్లో అవకాశం కల్పించారు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ సమయంలో దరఖాస్తులు చేయవచ్చు 18 నుండి 30 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అర్హులు ఇటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ కేంద్ర వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Coal India ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి లో భారీగా అంగన్వాడీ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 12 మే 2026 నుండి 11 జూన్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని Coal India Limited వారు విడుదల చేశారు ఇందులో E – 1 గ్రేడ్ మేనేజ్మెంట్ ట్రైనీ ఖాళీలు మొత్తం 660 భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా నేరుగా దరఖాస్తు సమర్పించవచ్చు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
విద్యా అర్హత:
మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగానికి విద్యా అర్హత బీటెక్ లేదా B.Sc ఉంటే చాలు మీరు నేరుగా అప్లికేషన్ సమర్పించవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే జీతం 60,000/- నుండి 1,80,000/- వరకు జీతం రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి జనరల్ మరియు OBC, EWS అభ్యర్థులు వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు వారికి ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం:
కేవలం కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష లో వచ్చిన మార్పుల ఆధారంగా ఎంపిక చేస్తారు ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు తక్కువ మంది దరఖాస్తు చేస్తే విద్య అర్హత ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉంది.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ క్రింది ఇవ్వడం జరిగింది అభ్యర్థులు పరిశీలించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి Coal India ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్ సైట్ సందర్శించండి.
