AP Revenue Department Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ శాఖ (Revenue Department) లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ అధికారిక నోటిఫికేషన్ విడుదలయింది. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింది మేనేజర్ స్థాయి పోస్టులు అయిన జిల్లా మేనేజర్ (District Manager), డివిజనల్ మేనేజర్ (Divisional Manager) ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది. తెలుసుకొని అర్హత ఉంటే తప్పనిసరిగా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Revenue శాఖ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ప్రీ ప్రైమరీ స్కూల్ లో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 6 జూన్ 2026 నుండి
దరఖాస్తుకు చివరి తేదీ: 20 జూన్ 2026 లోపు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
సర్టిఫికెట్ వెరిఫికేషన్: 1 జూలై 2026 న జరుగుతుంది.
విద్యా అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి BCA/ BE/ B.Tech/ MCA కంప్యూటర్ ప్రధాన సబ్జెక్టుగా పూర్తి చేసి ఉండాలి లేదా ఏదైనా డిగ్రీ కంప్యూటర్ బ్యాక్ గ్రౌండ్ తో పూర్తి చేసి ఉన్న దరఖాస్తు చేయవచ్చు తెలుగు మరియు ఇంగ్లీష్ తెలిసి ఉండాలి కనీసం రెండు సంవత్సరాలు IT ఫీల్డ్ లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయస్సు:
అభ్యర్థుల వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఇతర వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు:
జిల్లా మేనేజర్ మరియు డివిజనల్ మేనేజర్ ఉద్యోగానికి మీరు ఎంపిక అయితే 22,500/- లభిస్తుంది ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 500 రూపాయలు ఫీజు చెల్లించాలి ఫీజు చెల్లించడానికి DD రూపంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కలెక్టర్ కార్యాలయం కడప వారిపై ఇవ్వాలి.
ఎంపిక విధానం:
పరీక్ష లేదు (NO EXAM): ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు. కేవలం అభ్యర్థుల విద్యార్హతలలో సాధించిన మార్కులు (మెరిట్) మరియు ఇంటర్వ్యూ/డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా నేరుగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది మరియు అప్లికేషన్ ఫారం ఇచ్చాము అభ్యర్థులు 20 జూన్ 2020 ఆరు సాయంత్రం ఐదు గంటల లోపు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు కలెక్టర్ కార్యాలయం కడప వారికి సమర్పించండి.
ఇటువంటి Revenue డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం రోజు కొనడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP రెవెన్యూ శాఖలో బంపర్ నోటిఫికేషన్ | AP Revenue Department Jobs 2026 | NO Fees, NO Exam Manager Jobs”