Pre Primary School Jobs 2026:
నిరుద్యోగులకు శుభవార్త.. 5538 ఉద్యోగాల భర్తీ కొరకు సమగ్ర శిక్ష కార్యాలయం వారు ప్రభుత్వ Pre Primary పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ మరియు ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2769 ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఖాళీ పోస్టులు భర్తీ కొరకు విడుదల చేశారు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత నుండి దరఖాస్తు చేయండి.
ఇటువంటి Pre Primary పాఠశాల ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి లో అంగన్వాడి ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి చాలా తక్కువ సమయం ఉంది అర్హత ఉన్న అభ్యర్థులు 12 జూన్ 2026 లోపు నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించే దరఖాస్తు చేయండి.
విద్యా అర్హత:
ఈ Pre Primary పాఠశాల ఉద్యోగాలు ఆయన టీచర్ పోస్టుకు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ప్రీ ప్రైమరీ శిక్షణ లేదా TTC పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు ఆయా ఉద్యోగానికి ఏడవ తరగతి అర్హత ఉంటే చాలు.
జీతం వివరాలు:
ఇవి కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు టీచర్ ఉద్యోగానికి 8000 జీతం ఇస్తారు ఆయా పోస్టుకు 6000 జీతం చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ మరియు డాక్యుమెంట్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
అభ్యర్థుల క్రింద తెలిపిన ధ్రువపత్రాలు అన్ని జతచేసి అప్లికేషన్ ఫారం తో మీ స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అప్లికేషన్ ఫారం సమర్పించాలి దరఖాస్తు చేయుటకు కావలసిన పత్రాలు.
- ఏడవ తరగతి మార్కుల మెమో
- పదవ తరగతి మార్కుల మెమో
- ఇంటర్ విద్య అర్హత మెమో
- టీచర్ ఉద్యోగానికి ప్రీ ప్రైమరీ శిక్షణ సర్టిఫికెట్
- ఆధార్ కార్డు
- కుల ధ్రువీకరణ పత్రం
- సదరం సర్టిఫికెట్ వైకల్యం ఉన్న వారు
దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు అభ్యర్థులు అప్లికేషన్ ఫారం మరియు నోటిఫికేషన్ వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి చివరి తేదీ 12 జూన్ 2026.
ఇటువంటి Pre Primary పాఠశాల ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్స్ సందర్శించండి.
