TSLPRB Recruitment 2026: తెలంగాణలో 7437 పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TG Police Notification 2026

TSLPRB Recruitment 2026:

తెలంగాణకు నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో (TSLPRB) ఖాళీగా ఉన్న 7437 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో పోలీస్ కానిస్టేబుల్స్ సివిల్ ఉద్యోగాలు 3697, AR 1052, SPF 1380, ఫైర్ ఫైటర్ 751, జైలు వార్డెన్ 208 ఈ విధంగా కేవలం కానిస్టేబుల్ ఉద్యోగాలే 7112 భర్తీ చేస్తున్నారు దరఖాస్తు చేసి ఉద్యోగానికి ఎంపిక అయితే సొంత జిల్లాలో పనిచేసే మంచి అవకాశం లభిస్తుంది. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి TSLPRB ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.

🔥భారీగా క్లర్క్ ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

నోటిఫికేషన్ 29 జూలై 2026 విడుదల చేశారు త్వరలో దరఖాస్తు చేసే విధానం మరియు పరీక్ష తేదీలను వెల్లడిస్తారు.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా తెలంగాణ పోలీస్ శాఖ వారు విడుదల చేశారు వీటిని TSLPRB ద్వారా భర్తీ చేస్తున్నారు మొత్తం 7112 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి మరియు 325 SI ఖాళీలు కూడా భర్తీ చేస్తారు. అర్హత ఉంటే తప్పనిసరిగా దరఖాస్తు చేయండి.

విద్యా అర్హత:

కానిస్టేబుల్ ఉద్యోగాలకు కేవలం 10+2 అర్హత ఉంటే చాలు SI ఉద్యోగులకు కేవలం డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 22 సంవత్సరాలు వయస్సు ఉండాలి జీవో నెంబర్ 87 ప్రకారం అన్ని వర్గాల వారికి ఐదు సంవత్సరాలు పొడిగింపు ఉంది దానికి అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు పొడిగింపు ఉంది.

ఎంపిక విధానం: 

మొదట ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ మెస్యూర్మెంట్ టెస్ట్ నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

TSLPRB Recruitment 2026

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group

Notification PDF

ఇటువంటి TSLPRB ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!