AP Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్త అందించింది. రానున్న రెండు నెలల్లో 10060 Jobs ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఇందులో భాగంగా సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా మొదటి దశ నందు 1523 ఖాళీలు రెండవ దశ లో 3168 ఖాళీలు మరియు మూడవ దశ 2388 ఖాళీలు మరియు నాలుగవ దశలో 2981 పోస్టులు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు వీటిని క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది ఇందులో భర్తీ చేసే పోస్టులు ఏమి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ తేదీలు సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ Jobs సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥తెలంగాణ లో భారీగా పోలీస్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
ఇప్పటికే మొదటి దశ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ నందు విడుదల చేయడం జరిగింది. రెండవ దశలో భాగంగా సెప్టెంబర్ 15న 3168 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఇందులో టీచర్ ఉద్యోగాలు కూడా ఉంటాయి అక్టోబర్ 15న విడుదల చేసే నోటిఫికేషన్ అందుకు పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది ఈ నోటిఫికేషన్ లు అన్ని నాలుగు దశల్లో జాబ్ క్యాలెండర్ లో భాగంగా భర్తీ చేస్తున్నారు కావున నిరుద్యోగులు వీటికి సిద్ధంగా ఉండండి.
భర్తీ చేసే పోస్టులు:
ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్, ప్రొఫెసర్ పోస్టులు భర్తీ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు సెప్టెంబర్ నెలలో టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత అక్టోబర్ నెలలో హోం శాఖకు సంబంధించి పోలీసు ఉద్యోగాలు విడుదల చేస్తారు ఆ తర్వాత నాలుగవ దశలో గ్రూప్ 1,2 మొదలైన పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.

ఇటువంటి AP Jobs సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
