ఏపీ లో ఆగస్టు 7 న 25 వేలు కొత్త పథకం | AP Nethanna Sevalo Scheme 2026 | AP Government Schemes Update 2026

AP Nethanna Sevalo Scheme 2026:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.. Nethanna Sevalo అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలో 25000 జమ చేయనున్నారు ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేయడానికి ఆగస్టు 5 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించడం జరిగింది దరఖాస్తు చేసే విధానం ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద వివరించడం జరిగింది అర్హులైన వారు తెలుసుకొని తప్పకుండా మీ గ్రామ మరియు వార్డు సచివాలయంలో దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP Nethanna Sevalo పథకానికి సంబంధించిన సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥ఏపీ లో భారీ జాబ్ నోటిఫికేషన్

Nethanna Sevalo Scheme Update:

ఈ పథకంలో భాగంగా నేతన్న లకు ఏడాదికి 25000 ఆర్థిక సహాయం అందిస్తారు సొంత మగ్గం పైన పని చేసే నేతన్నలు అర్హులు ఈ పథకాన్ని ఆగస్టు ఏడవ తేదీ ప్రారంభిస్తారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బులు నేరుగా బ్యాంకు ద్వారా జమ చేయనున్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో 51,952 మంది అర్హులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు దరఖాస్తు చేసే విధానం ఇప్పుడు తెలుసుకుందాం.

AP Nethanna Sevalo Scheme 2026

How To Apply Nethanna Sevalo Scheme..?

అర్హత ఉన్నవారు మీ స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ అవార్డు సందర్శించి అక్కడ మీ బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, చేనేత రిజిస్ట్రేషన్ కార్డు, సమర్పించి ఆగస్టు 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే అర్హులు వీరికి ఆగస్టు 7వ తేదీ డబ్బులు ఖాతాలో జమ చేస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఈ పథకానికి సంబంధించి డబ్బులు వేస్తున్నట్లు మంత్రి గారు వెల్లడించారు.

Join WhatsApp Group

ఇటువంటి నేతన్న నేస్తం పథకానికి సంబంధించిన సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!