Revenue Department jobs 2026:
నిరుద్యోగులకు శుభవార్త.. భారత ప్రభుత్వం Revenue డిపార్ట్మెంట్ సంబంధించి ఆదాయపు పన్ను కమిషనర్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న క్యాంటీన్ అటెండర్ గ్రూప్ సి ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు వీటికి సంబంధించి దరఖాస్తు చేయడానికి 31 ఆగస్టు 2026 చివరి తేదీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేయండి కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ఇటువంటి Revenue డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 11 ఆగస్టు 2026 నుండి 31 ఆగస్టు 2026 వరకు అవకాశం కల్పించడం జరిగింది. అర్హులు ఆన్లైన్లో మీ దరఖాస్తు సమర్పించాలి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా భారత ప్రభుత్వ Revenue శాఖ ఆధ్వర్యంలో ఉన్న Income Tax డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు ఇందులో క్యాంటీన్ అటెండర్ 7 ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
విద్యా అర్హత:
కేవలం పదవ తరగతి సర్టిఫికెట్ ఉంటే చాలు దరఖాస్తు చేయడానికి అర్హులు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే బేసిక్ పే మొదటి నెల నుండి 18,000/- ఉంటుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి జీతం 35 వేల వరకు రావడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసిన తర్వాత అభ్యర్థులకు ఒక రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి వంద రూపాయలు పీజీ చెల్లించాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

దరఖాస్తు విధానం:
31 ఆగస్టు 2026 వరకు అవకాశం కల్పించడం జరిగింది అభ్యర్థులు అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి Revenue శాఖ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
