BPCL Recruitment 2026:
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ (BPCL) వారు కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో 154 ఆపరేటర్ మరియు టెక్నీషియన్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఎటువంటి అనుభవం అవసరం లేకుండా డిప్లొమా లేదా బీటెక్ సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది. తెలుసుకుని అర్హత ఉన్న అభ్యర్థులు 13 ఆగస్టు 2026 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి BPCL సంస్థ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥రెవెన్యూ శాఖలో బంపర్ నోటిఫికేషన్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 29 జూలై 2026 నుండి 13 ఆగస్టు 2026 వరకు మాత్రమే అవకాశం ఉంది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా BPCL సంస్థ వారు విడుదల చేస్తారు ఇందులో 154 టెక్నీషియన్ మరియు ఆపరేటర్ ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి పోస్టులు అనుసరించి డిప్లొమా లేదా బీటెక్ సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఏదైనా విశ్వవిద్యాలయం నుండి పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.
వయస్సు:
1/7/2026 నాటికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సి, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి 34 వేల వరకు జీతం రావడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు ఆ తర్వాత స్కిల్ టెస్ట్ లేదా డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తే ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి జనరల్, EWS, OBC అభ్యర్థులు 590 రూపాయలు ఫీజు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని 13 ఆగస్టు 2026 లోపు ఆన్లైన్ ద్వారా మీ అప్లికేషన్ సమర్పించండి ఏదైనా సందేహాలు ఉంటే అధికారిక నోటిఫికేషన్ సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది పరిశీలించండి.
ఇటువంటి BPCL ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “భారత్ పెట్రోలియం (BPCL) సంస్థలో భారీగా జాబ్స్ | BPCL Recruitment 2026 | BPCL Job Notification 2026”