Sainik School Government Jobs 2026:
సైనిక్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పనిచేసే Sainik School కొడుగు నందు ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులకు సంబంధించి దరఖాస్తు విడుదల కావడం జరిగింది ఇందులో రెగ్యులర్ అటెండర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు 21 ఆగస్టు చివరి తేదీ ఉద్యోగంలో చేరిన వెంటనే 35వేల వరకు జీతం రావడం జరుగుతుంది. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Sainik School ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥BPCL బంపర్ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 6 ఆగస్టు 2026 నుండి 21 ఆగస్టు 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా Sainik School కొడుగు నుండి విడుదల కావడం జరిగింది ఇందులో అటెండర్ పర్మినెంట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
విద్యా అర్హత:
కేవలం పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు.
జీతం వివరాలు:
మీరు ఈ ఉద్యోగానికి ఎంపికైతే 18,000/- నుండి 56,900/- వరకు జీతం రావడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు అర్హులు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు 500 రూపాయలు చెల్లించాలి ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 350 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నందు ఇచ్చిన అప్లికేషన్ ఫారం నింపి 21 ఆగస్టు 2026 సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి Sainik School సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “10వ తరగతి అర్హత ప్రభుత్వ ఉద్యోగాలు | Sainik School Government Jobs 2026 | Govt Sainik School Job Notification Update”