NVS Recruitment 2026:
నవోదయ విద్యాలయ సమితి (NVS) లో పరీక్ష లేకుండా విజ్ఞాన జ్యోతి ప్రాజెక్ట్ నందు ప్రాజెక్ట్ సైంటిస్ట్ మరియు అకౌంటెంట్ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు దరఖాస్తు చేయడానికి సులభంగా ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ పంపించే అవకాశం కల్పించడం జరిగింది 18 నుండి 40 సంవత్సరాల వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే మీ వివరాలు మెయిల్ ద్వారా పంపించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి NVS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన చిన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥సైనిక్ స్కూల్ లో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 10 ఆగస్టు 2026 వరకు అవకాశం ఉంది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా NVS సంస్థ వారు విడుదల చేశారు ఇందులో ప్రాజెక్టు సైంటిస్ట్ మరియు అకౌంటెంట్ ఖాళీలు ఉన్నాయి వీటిని విజ్ఞాన జ్యోతి ప్రాజెక్ట్ లో భాగంగా భర్తీ చేస్తున్నారు.
విద్యార్హత:
దరఖాస్తు చేయడానికి ప్రాజెక్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సైన్స్ డాక్టరేట్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. అకౌంటెంట్ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బీకాం పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అర్హులు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 40 వేల వరకు రావడం జరుగుతుంది. ఇటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే VIGYANJYOTHINVS@gmail.com కు మీ వివరాలు పంపించండి దరఖాస్తు చేయుటకు చివరికి 10 ఆగస్టు 2026.
ఇటువంటి నవోదయ విద్యాలయ సమితి ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
