APSRTC Driver Job Notification 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) లో డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు దరఖాస్తు చేయడానికి 10 ఆగస్టు 2026 నుండి అప్లికేషన్ స్వీకరిస్తారు అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి స్టార్టింగ్ జీతం 27 వేల వరకు రావడం జరుగుతుంది నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద వివరించడం జరిగింది వెంటనే తెలుసుకోండి.
ఇటువంటి APSRTC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు కొనడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
విపక్షులకు సంబంధించి దరఖాస్తులు 10 ఆగస్టు 2026 నుండి స్వీకరిస్తారు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 31 ఆగస్టు 2026.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా APSRTC వారు విడుదల చేశారు ఇందులో విజయవాడ డిపో నందు ఖాళీగా ఉన్న డ్రైవర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి పదవ తరగతితో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 27 వేల వరకు రావడం జరుగుతుంది.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు 10 ఆగస్టు 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
ఎవరికి ఎటువంటిద పరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని 10 ఆగస్టు 2026 నుండి 31 ఆగస్టు 2026 వరకు నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా దరఖాస్తు చేయండి.
ఇటువంటి APSRTC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “APSRTC లో రాత పరీక్ష లేకుండా జాబ్స్ | APSRTC Driver Job Notification 2026 ”