SBI 1538 పోస్టులు భర్తీ | SBI Clerk Job Notification 2026 | SBI Recruitment 2026

SBI Clerk Job Notification 2026:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో 1538 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నందు 88 తెలంగాణ లో 32 పోస్టులు భర్తీ చేస్తున్నారు మొత్తం ఖాళీల సంఖ్య 1538 చాలా మంచి అవకాశం ఏదైనా డిగ్రీ అర్హత తో దరఖాస్తు చేయవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేదు. దరఖాస్తు చేయడానికి 27 ఆగస్టు 2026 వరకు అవకాశం ఉంది కావున అర్హులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి SBI ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥APSRTC లో డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 7 ఆగస్టు 2026 నుండి 27 ఆగస్టు 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వారు విడుదల చేశారు ఇందులో 1538 జూనియర్ అసోసియేట్ ఖాళీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో 88, తెలంగాణలో 32 పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేదు అర్హత ఉంటే చాలు.

విద్యా అర్హత:

సర్కస్ చేయడానికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

జీతం వివరాలు: 

మీరు ఈ పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 46 వేల వరకు రావడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

దరఖాస్తు రుసుము: 

దరఖాస్తు చేయడానికి ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు మిగిలిన అందరూ అభ్యర్థులు 750 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం: 

దరఖాస్తు చేసిన అనంతరం అభ్యర్థులకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష మరియు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

SBI Clerk Job Notification 2026

దరఖాస్తు విధానం: 

దరఖాస్తు చేయడానికి 27 ఆగస్టు 2026 వరకు అవకాశం ఉంది అర్హులు https://SBI.bank.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “SBI 1538 పోస్టులు భర్తీ | SBI Clerk Job Notification 2026 | SBI Recruitment 2026”

Leave a Comment

error: Content is protected !!