AOC Recruitment 2026:
సొంత రాష్ట్రంలో పెర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మంచి అవకాశం రావడం జరిగింది.. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC) లో పదవ తరగతి అర్హతతో ఫైర్ మెన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇందులో అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ మొదలైన ఖాళీలు ఉన్నాయి దరఖాస్తు చేయుటకు 23 సెప్టెంబర్ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు ఆన్లైన్ ద్వారా సమర్పించండి.
ఇటువంటి AOC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥SBI లో భారీ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 24 ఆగస్టు 2026 నుండి 23 సెప్టెంబర్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC) వారు విడుదల చేశారు ఇందులో ఫైర్ మెన్, జూనియర్ ఆఫీసు అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మెటీరియల్ అసిస్టెంట్ ఇలా మొదలైన పోస్టులు మొత్తం 2615 ఉన్నాయి.
విద్యా అర్హత:
పోస్టులు అనుసరించి ఉద్యోగాల వారీగా 10, ఇంటర్ మరియు ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు ఇటువంటి అనుభవం అవసరం లేదు ఇది పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్.
జీతం వివరాలు:
ఉద్యోగాలు అనుసరించి మీరు ఈ ఉద్యోగానికి ఎంపికైతే స్టార్టింగ్ జీతం 34,000/- నుండి 92,300/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
వయస్సు:
23 సెప్టెంబర్ 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఇచ్చారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు PET ఉంటుంది ఆ తర్వాత కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి 23 సెప్టెంబర్ 2026 వరకు అవకాశం ఉంది అర్హులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AOC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AOC లో 2615 టెన్త్ అర్హత జాబ్స్ | AOC Recruitment 2026”