ఏపీ లో కొత్త పథకం ఈరోజు 25 వేలు | AP Nethanna Sevalo Scheme 2026 Released | AP Government Schemes Update 2026

AP Nethanna Sevalo Scheme 2026 Release:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.. Nethanna Sevalo అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలో 25000 ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నారు ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు అవకాశం ఇవ్వలేదు నేరుగా ఉచిత కరెంటు లబ్దిదారులు అయిన నేతన్నల ఈరోజు డబ్బులు జమ చేసత్రుమిగిలిన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వారికి గ్రామ వార్డు సచివాలయం ద్వారా పరిశీలించి తరువాత విడతలో జమ చేస్తారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది పరిశీలించండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP Nethanna Sevalo పథకానికి సంబంధించిన సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.

Nethanna Sevalo Scheme Update:

ఈ పథకంలో భాగంగా నేతన్న లకు ఏడాదికి 25000 ఆర్థిక సహాయం అందిస్తారు సొంత మగ్గం పైన పని చేసే నేతన్నలు అర్హులు ఈ పథకాన్ని ఆగస్టు ఏడవ తేదీ ప్రారంభిస్తారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బులు నేరుగా బ్యాంకు ద్వారా జమ చేయనున్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో 51,952 మంది అర్హులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు దరఖాస్తు చేసే విధానం ఇప్పుడు తెలుసుకుందాం.

AP Nethanna Sevalo Scheme 2026 Release

దరఖాస్తు విధానం:

అర్హత ఉన్నవారు మీ స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు సందర్శించి అక్కడ మీ బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, చేనేత రిజిస్ట్రేషన్ కార్డు, సమర్పించి దరఖాస్తు చేయండి తరువాత విడతలో మీకు ఈ డబ్బు జమ చేస్తారు.

Join WhatsApp Group

ఇటువంటి నేతన్న నేస్తం పథకానికి సంబంధించిన సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!