SBI 9124 క్లర్క్ ఉద్యోగాలు భర్తీ | SBI Clerk Recruitment 2026 

SBI Clerk Recruitment 2026:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చాలా మంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో 9124 జూనియర్ అసోసియేట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు దరఖాస్తు చేయడానికి 31 ఆగస్టు 2026 చివరి తేదీ ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందులో 7680 రెగ్యులర్ మరియు 1444 కాంట్రాక్ట్ ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు మీరుకు ఉద్యోగం లభిస్తే మొదటి నెల నుండి జీతం 45 వేల వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి SBI జూనియర్ అసోసియేట్ ఉద్యోగ సమాచారం ఇలాంటి ఉద్యోగాలు రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైనున్న గ్రూపులో జాయిన్ అవ్వండి. 

🔥AOC లో బంపర్ నోటిఫికేషన్ విడుదల 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 11 ఆగస్టు 2026 నుండి 31 ఆగస్టు 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వారు విడుదల చేశారు ఇందులో 9124 జూనియర్ అసోసియేట్ కస్టమర్ సేల్స్ మరియు సపోర్ట్ సంబంధించిన రంగంలో పనిచేయాలి సొంత రాష్ట్రంలో పనిచేసే మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఖాళీలు ఉన్నాయి.

విద్యా అర్హత,:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ అర్హత పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు 31 డిసెంబర్ కంటే ముందు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి కావున ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే.

జీతం వివరాలు: 

మీరు ఈ ఉద్యోగానికి ఎంపికైతే అన్ని రకాల అలవెన్స్లు మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి మీకు జీతం 45,000/- వరకు రావడం జరుగుతుంది చాలా మంచి అవకాశం ఇవ్వడం జరిగింది.

వయస్సు:

1 ఏప్రిల్ 2026 నాటికి కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

దరఖాస్తు రుసుము: 

ఎస్సీ, ఎస్సీ మరియు దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు మిగిలిన ఓసి ఓబీసీ అభ్యర్థులు మాత్రం 750 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం: 

దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష ఉంటుంది ఆ తర్వాత తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

SBI Clerk Recruitment 2026

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది. తెలుసుకున్న తర్వాత అభ్యర్థులకు అర్హత ఉంటే 31 ఆగస్టు 2026 లోపు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి ఆన్లైన్ దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి SBI ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగ సమాచారాలు మేము విడుదల చేస్తూ ఉంటాము.

Leave a Comment

error: Content is protected !!