10th అర్హత ఉంటే MTS ఉద్యోగాలు భర్తీ | CSIR NAL MTS Job Recruitment 2026

CSIR NAL MTS Job Recruitment 2026:

కేవలం 10th అర్హత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన CSIR NAL లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగానికి ఎంపిక అయితే అన్ని రకాల అటవెన్స్లు మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి జీతం 36,000/- వరకు రావడం జరుగుతుంది దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 21 సెప్టెంబర్ 2026 నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి CSIR NAL ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥SBI లో భారీగా 10 వేల జాబ్స్ భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 12 ఆగస్టు 2026 నుండి 21 సెప్టెంబర్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా CSIR కు సంబంధించిన నేషనల్ ఏరో స్పేస్ లేబరేటరీ వారు విడుదల చేశారు ఇందులో వివిధ ఉద్యోగాలతో పాటు MTS పోస్టు భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి కేవలం 10th అర్హత ఉంటే చాలు.

వయస్సు:

దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు ఓబిసి వారికి మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

దరఖాస్తు ఫీజు: 

దరఖాస్తు చేయడానికి 500 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళలకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

ఎంపిక విధానం: 

ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ లేదా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

CSIR NAL MTS Job Recruitment 2026

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి 10th అర్హత MTS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!