DRDO Jobs Notification 2026:
డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కు సంబంధించిన ADA సమస్త వారు చాలా మంచి అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇందులో బీటెక్ సంబంధించి వివిధ అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి 18 నుండి 28 సంవత్సరాల వయస్సు వరకు దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం కింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే అప్లై చేయండి.
ఇటువంటి DRDO ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి అవకాశం లేదు కేవలం నేరుగా ఆగస్టు 16, 23 మరియు 30 తేదీలలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఎంపికైన వారికి నేరుగా ఉద్యోగం ఇస్తారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా DRDO సంస్థ విడుదల చేసింది ఇందులో బీటెక్ అర్హత ఉన్న వారికి అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు బీటెక్ సంబంధిత విభాగంలో పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే 31 వేల జీతం రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నారు కావున అర్హత ఉన్నవారు ఇంటర్వ్యూ హాజరు అయ్యి ఉద్యోగానికి ఎంపిక అవ్వండి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదో అందరూ అభ్యర్థులు ఉచితంగా ఇంటర్వ్యూ హాజరు అవ్వచ్చు.

దరఖాస్తు విధానం:
నేరుగా నువ్వు వివరాలు తీసుకొని ఆగస్టు 16, 23, 30 తేదీలలో ఇంటర్వ్యూ హాజరు అవ్వండి మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకోండి.
ఇటువంటి DRDO ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “DRDO లో అసిస్టెంట్ ఉద్యోగాలు | DRDO Jobs Notification 2026 | DRDO Jobs”