ISRO Jobs 2026:
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ISRO లో బంపర్ నోటిఫికేషను విడుదల కావడం జరిగింది ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఫైర్ మెన్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. 35 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు కేంద్ర ప్రభుత్వ సంస్థలు పర్మనెంట్ ఉద్యోగాలు చేసే మంచి అవకాశం నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి ISRO సంస్థ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥రైల్వే శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 18 ఆగస్టు 2026 నుండి 4 సెప్టెంబర్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా ISRO సంస్థ వారు విడుదల చేశారు ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఫైర్ మెన్ ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
విద్యా అర్హత:
ఫైర్ మాన్ ఉద్యోగానికి కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు మీరు నేరుగా అప్లికేషన్ ఫారం సమర్పించవచ్చు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు అలాగే రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 300 రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళలకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
జీతం వివరాలు:
ఉద్యోగాలను అనుసరించి మీరు ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 45,000/- నుండి 60,000/- వరకు రావడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
మొదట రాత పరీక్షలు నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని నాలుగు సెప్టెంబర్ 2026 లోపు దరఖాస్తు చేయండి.
ఇటువంటి ISRO ఉద్యోగ సమాచారం రోజు కొనడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
