Bank of Baroda Recruitment 2026: తెలుగు భాష వచ్చిన వారికి 2482 ఉద్యోగాలు విడుదల

Bank of Baroda Recruitment 2026:

Bank of Baroda చాలా మంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2482 రెగ్యులర్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇందులో ఆంధ్రప్రదేశ్ నందు 80 ఖాళీలు తెలంగాణలో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి దరఖాస్తు చేయడానికి ఏడు సెప్టెంబర్ 2026 చివరి తేదీ ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Bank of Baroda ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥PF శాఖలో కొత్త ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 18 ఆగస్టు 2026 నుండి 7 సెప్టెంబర్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా Bank of Baroda వారు విడుదల చేశారు ఇందులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీలు 2482 భర్తీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నందు 80 ఖాళీలు మరియు తెలంగాణలో 50 పోస్టులు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా విద్య అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు.

విద్యా అర్హత: 

దరఖాస్తు చేయడానికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు.

వయస్సు:

ఒకటి ఆగస్టు 2026 నాటికి కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు EWS అభ్యర్థులకు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.

జీతం వివరాలు:

మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం 48,480/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

ఎంపిక విధానం:

కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహించి అవసరం అయితే ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము:

జనరల్, OBC మరియు EWS అభ్యర్థులు 850 రూపాయలు ఫీజు చెల్లించాలి. మిగిలిన ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులు 175 రూపాయలు ఫీజు చెల్లిస్తే చాలు.

Bank of Baroda Recruitment 2026

దరఖాస్తు విధానం:

అధికారిక వెబ్సైట్ నందు నోటిఫికేషన్ వివరాలు మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ వివరించడం జరిగింది. మీకు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అభ్యర్థులు 7 సెప్టెంబర్ 2026 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి Bank of Baroda ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్ సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!