AP Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్ లో 10,060 పోస్టుల జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు

AP Job Calendar 2026:

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. ఎంతగానో ఎదురుచూస్తున్న Job Calendar రాష్ట్ర ప్రభుత్వం 22 ఆగస్టు 2026 న GO MS NO 81 ద్వారా మొత్తం 10,060 పోస్టులకు విడుదల చేసింది ఇందులో మొత్తం నాలుగు దఫాలా నోటిఫికేషన్లు విడుదల చేస్తారు వాటికి సంబంధించిన తేదీలు నోటిఫికేషన్ లో వచ్చే ఖాళీల వివరాలు తెలియజేయడం జరిగింది పూర్తి వివరాల సమాచారం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని మీకు కావాల్సిన నోటిఫికేషన్ విడుదల తేదీ చూసి దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP Job Calendar ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ నోటిఫికేషన్ 

ముఖ్యమైన తేదీలు: 

నోటిఫికేషన్ లు మొత్తం నాలుగు దఫాలా విడుదల చేస్తారు ఇందులో మొదటి విడత 1523 పోస్టులకు నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేశారు రెండవ విడతలో భాగంగా 3231 పోస్టులను సెప్టెంబర్ 15వ తేదీ విడుదల చేస్తారు మూడవ విడతలో భాగంగా 2311 పోస్టులను 15 అక్టోబర్ 2026 న విడుదల చేస్తారు అలాగే నాలుగవ విడతలో భాగంగా ఉపాధ్యాయ ఉద్యోగాలను DSC ద్వారా 15 అక్టోబర్ 2026 న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

ఉద్యోగాల వివరాలు:

1.మొదటి విడతలో భాగంగా ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ ఖాళీలకు సంబంధించి 1523 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు వాటికి సంబంధించి భర్తీ ప్రక్రియ చేస్తున్నారు.

2. రెండవ విడతలో భాగంగా గ్రూప్ 1, గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు మరియు పోలీస్, ఇతర ఉద్యోగాలు విడుదల చేస్తారు.

3. మూడవ విడతలో భాగంగా గ్రూప్-2 మరియు ఇతర ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

4. నాలుగవ విడతలో భాగంగా 2995 DSC ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

విద్యా అర్హతలు:

ఈ పోస్టులకు సంబంధించి అన్ని అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అని అర్హతల వారు దరఖాస్తు చేయవచ్చు చాలా రోజులకు ఇటువంటి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు కావున అభ్యర్థులు ఇప్పటి నుండే సిద్ధం అవ్వండి.

AP Job Calendar 2026

నోటిఫికేషన్ వివరాలు: 

ప్రభుత్వం వీటికి సంబంధించి జీవో అధికారికంగా విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు క్రింద జీవో సమాచారాన్ని మరియు ఖాళీల వివరాలను వివరిస్తూ పూర్తి సమాచారం అందించడం జరిగింది తెలుసుకొని మీకు కావాల్సిన నోటిఫికేషన్ కు ఇప్పటినుండి ప్రిపరేషన్ మొదలుపెట్టండి.

Join WhatsApp Group

Notification GO PDF

ఇటువంటి AP Job Calendar సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!