EPFO Recruitment 2026:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వారు కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉండే EPFO సంస్థలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమిషనర్ కాళీల కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు దరఖాస్తు చేయడానికి 11 సెప్టెంబర్ 2026 సాయంత్రం 6:00 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. మొత్తం 80 పోస్టులు ఉన్నాయి దరఖాస్తు చేయడానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు అర్హులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి EPFO ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపీ లో భారీగా ఉద్యోగాలు అప్డేట్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 22 ఆగస్టు 2026 నుండి 11 సెప్టెంబర్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా UPSC వారు విడుదల చేశారు వీటిని EPFO సంస్థలో ఖాళీగా ఉన్న 80 అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు UR/ EWS అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 38 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
మీరు ఈ ఉద్యోగానికి ఎంపికైతే అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి మీకు మొదటి నుండి లక్షకు పైన జీతం రావడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
మొదట ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహించి మెరిట్ ఉన్నవారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా 11 సెప్టెంబర్ 2026 లోపు అప్లికేషన్ సమర్పించండి.
ఇటువంటి EPFO ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “పెన్షన్ అందించే సంస్థలో అసిస్టెంట్ జాబ్స్ | EPFO Recruitment 2026 | UPSC EPFO Jobs Notification 2026”