Sainik School Hostel Warden Jobs 2026:
వార్డెన్ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి శుభవార్త.. సైనిక్ స్కూల్ లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ ఉద్యోగాలు అయినా లేబరేటరీ అసిస్టెంట్, PTI, మ్యూజిక్ టీచర్ మరియు వార్డ్ బాయ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేయడానికి 11 సెప్టెంబర్ 2026 చివరి తేదీ. 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Sainik School ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి లో భారీగా ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 22 ఆగస్టు 2026 నుండి 11 సెప్టెంబర్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా Sainik School వారు విడుదల చేశారు ఇందులో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అందులో భాగంగా వార్డెన్ పోస్టులు కూడా ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా విద్యా అర్హత ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఇంటర్ అర్హత ఉన్నవారు అర్హులు సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు లేకపోయినా దరఖాస్తు చేయవచ్చు కంప్యూటర్ పరిజ్ఞానం మరియు మంచి భాషా పరిజ్ఞానం ఉండాలి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం 28,800/- రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి జీతం 45,000/- వరకు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 500 రూపాయలు ఫీజు చెల్లించాలి ఇందులో కొన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయి వాటికి 300 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని 11 సెప్టెంబర్ 2026 లోపు దరఖాస్తు సమర్పించండి.
ఇటువంటి Sainik School ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
