TTD Jobs Notification 2026:
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నుండి చాలా రోజులకు కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 190 అప్రెంటిషిప్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఇందులో 98 సివిల్, టీవీ మెకానిక్ 4, మెషినిస్ట్ 4, ఎలక్ట్రీషియన్ 23, వైర్ మెన్ 21, కోప లో 20 పోస్టులు ఉన్నాయి దరఖాస్తు చేయడానికి 31 ఆగస్టు 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది దరఖాస్తు చేసే విధానం నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి TTD ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైనుంచి నా లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥సైనిక్ స్కూల్ లో కొత్త ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 20 ఆగస్టు 2026 నుండి 31 ఆగస్టు 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారు విడుదల చేశారు ఇందులో 190 అప్రెంటిషిప్ ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా కేవలం విద్య అర్హత ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి సంబంధిత విభాగంలో ITI పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.

వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
ఎవరికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాధ పరీక్ష లేకుండా కేవలం స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేసే అభ్యర్థులు 31 ఆగస్టు 2026 లోపు చిత్తూరు ప్రభుత్వ ITI లో మీరు అప్లికేషన్ సమర్పించాలి మీకు అప్లికేషన్ కూడా అక్కడే లభిస్తుంది కావున అర్హతను అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఇటువంటి TTD ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
