AP Police Jobs Notification 2026:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీస్ శాఖలో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్, స్కావెంజర్, వంట వారు, ధోబి మరియు బార్బర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు వీటిని అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకుంటున్నారు చాలా రోజులకు AP పోలీస్ శాఖ నుండి చాలా మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది దరఖాస్తు చేయడానికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP పోలీస్ శాఖ ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥EPFO లో భారీగా ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 27 ఆగస్టు 2026 నుండి 5 సెప్టెంబర్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారు విడుదల చేశారు ఇందులో రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, స్వీపర్, కుక్, ధోబి మరియు బార్బర్ ఉద్యోగాలు ఉన్నాయి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
విద్యా అర్హత:
కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ, బిసి, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష లేకుండా నేరుగా దరఖాస్తులు చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ లేదా స్కెల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది అభ్యర్థులు అర్హత ఆధారంగా మీ అప్లికేషన్ ఫారం సమర్పించాలి దరఖాస్తు చేయడానికి 5 సెప్టెంబర్ 2026 సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
ఇటువంటి AP పోలీస్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
