విద్యా శాఖలో జూనియర్ అసిస్టెంట్ భర్తీ | IISER Non teaching Jobs 2026 | Junior Assistant Jobs 2026

IISER Non teaching Jobs 2026:

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) అటెండర్ మరియు జూనియర్ అసిస్టెంట్ సంబంధించి నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు 19 అక్టోబర్ 2026 చివరి తేదీ ఇందులో వివిధ పోస్టులు ఉన్నాయి ఉద్యోగం లభిస్తే మొదటి నెల నుండి జీతం 48 వేల వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ ఉద్యోగం మీకు లభిస్తే కలకత్తా లో పనిచేయాలి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి IISER ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥APPSC FBO ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 19 అక్టోబర్ 2026 సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) వారు విడుదల చేశారు ఇందులో సీనియర్ సూపరిండెంట్, కౌన్సిలర్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్, నర్సింగ్ అసిస్టెంట్ మొదలైన పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి.

వయస్సు:

దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు పోస్టులు అనుసరించి గరిష్టంగా 40 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అర్హుడు రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు ఉంది.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయుటకు 10, డిప్లొమా, ఏదైనా డిగ్రీ మరియు పీజీ అర్హత ఉన్నవారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా విద్య అర్హత ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

జీతం వివరాలు:

మీరు ఈ పోస్ట్ లకు ఎంపిక అయితే అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి ఉద్యోగాలు అనుసరించి 35,000/- నుండి 48,000/- వరకు జీతం రావడం జరుగుతుంది.

దరఖాస్తు ఫీజు:

దరఖాస్తు చేయడానికి 500 రూపాయలు ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు పీజీ మినహాయింపు ఇవ్వడం జరిగింది.

ఎంపిక విధానం:

ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

IISER Non teaching Jobs 2026

దరఖాస్తు విధానం:

నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులకు తెలుసుకొని 19 అక్టోబర్ 206 లోపు ఆన్లైన్లో నమోదు చేసుకోండి.

JOIN WHATSAPP GROUP

Notification PDF

Apply Online

ఇటువంటి IISER ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ ఆదర్శించండి.

Leave a Comment

error: Content is protected !!