AP DSC నోటిఫికేషన్ విడుదల తేది | AP DSC Notification 2026 Update | AP DSC Jobs 2026

AP DSC Notification 2026 Update:

ఆంధ్రప్రదేశ్ లో DSC ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కొత్త నోటిఫికేషన్ అక్టోబర్ 15వ తేదీ విడుదలకు రంగం సిద్ధం అవ్వడం జరిగింది. ఇందులో 3000 పోస్టులు భర్తీ కొరకు ఉన్నాయి టీచర్ ఉద్యోగాలతో పాటు లైబ్రేరియన్, డైట్ ఉపాధ్యాయులు మరియు ఇతర పోస్టులు భర్తీ చేస్తారు కేవలం టీచర్ ఉద్యోగాలు 2500 వరకు ఖాళీలు ఉంటాయని సమాచారం రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP DSC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి. 

🔥ఏపీ జిల్లా కోర్టులో ఉద్యోగాలు

AP DSC Latest Update:

2500 టీచర్ ఉద్యోగాలు అక్టోబర్ 15 నోటిఫికేషన్ విడుదల చేస్తారు అలాగే 2027, 2028 మరియు 2029లో కూడా డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని సమాచారం రావడం జరిగింది కావున అభ్యర్థులు ప్రిపరేషన్ మొదలు పెట్టండి నోటిఫికేషన్ విడుదల చేసి జూన్ నాటికి ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తారు కావున అభ్యర్థులు చాలా తక్కువ సమయం ఉంటుంది ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ అవ్వండి వీటికి సంబంధించిన పరీక్షలు మార్చి లేదా ఏప్రిల్ నెలలో నిర్వహిస్తారని సమాచారం రావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన సంగతి మనకు తెలిసిందే తాజాగా భర్తీ చేసే పోస్టులు 3000 ఉంటాయి అధికారిక సమాచారం క్రింద ఇచ్చిన వెబ్సైట్ ద్వారా తెలియజేస్తారు.

AP DSC Notification 2026 Update

Join WhatsApp Group

Official Website

ఇటువంటి ఏపీ డీఎస్సీ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!