AP Police Support Staff Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో కొత్త ఉద్యోగాలు ఆఫీసులో ఉండి పనిచేసే పోస్టులు విడుదల కావడం జరిగింది ఇందులో కస్టమర్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయి దరఖాస్తు చేయడానికి 30 సెప్టెంబర్ 2026 చివరి తేదీ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి చాలా తక్కువ సమయం ఇవ్వడం జరిగింది.
ఇటువంటి AP Police శాఖ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥రైల్వే టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 16 సెప్టెంబర్ 2026 నుండి 30 సెప్టెంబర్ 2026 వరకు అవకాశం ఇచ్చారు అర్హులు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ లో ఇచ్చిన చిరునామా నందు సమర్పించండి లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP Police శాఖ వారు విడుదల చేశారు ఇందులో కస్టమర్ సపోర్ట్ మరియు టెక్నికల్ సపోర్ట్ సంబంధించి ఖాళీలు ఉన్నాయి.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 45 వేల వరకు రావడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.
విద్యా అర్హత:
కస్టమర్ సపోర్ట్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత డిగ్రీ ఉండాలి టెక్నికల్ సపోర్ట్ పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా బీటెక్ అర్హత ఉన్న అభ్యర్థులు అర్హులు.
ఎంపిక విధానం:
పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎవరికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ పోస్ట్ ద్వారా 30 సెప్టెంబర్ 2026 లోపు AP Police Tech Towers కు అప్లికేషన్ ఫారం పంపించాలి పూర్తి చిరునామా మరియు అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది చూడండి.
ఇటువంటి AP Police ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
