Amazon CSA Job Notification 2024 విడుదల చేసారు పూర్తీ వివరాలు చూసి ధరఖాస్తు చేసుకోండి.
Hello ఫ్రెండ్స్ అమెజాన్ సంస్థ చాల మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఉద్యోగాలు ఇంటి నుండి పని చెయ్యాల్సి ఉంటుంది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత ధరఖాస్తు చేసుకోండి.ఈ ఉద్యోగాలను ఆన్లైన్ లో మాత్రమే ధరఖాస్తు చేయాల్సి ఉంటుంది తక్కువ సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి.
Amazon CSA Job Notification 2024 Overview
Organisation | Amazon |
Name of the posts | Customer Support Associate |
Total vacancies | 1000 |
Application Mode | online application |
Start date of application | 20/03/2024 |
End date of application | Not Disclosed |
Company Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన అమెజాన్ విడుదల చేయడం జరిగినది. ఈ ఉద్యోగాలను ఇంటి వద్దనే ఉండి చేసుకుని సౌలభ్యం కల్పిస్తున్నారు.
Age:
మీరు Amazon CSA Job Notification 2024 ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
Education Details:
ఈ Amazon CSA Job Notification 2024 ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే Any డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.
Skills:
- కంప్యూటర్లు & ఇంటర్నెట్ అవగాహన అవసరం.
- ఇ-కామర్స్ మరియు రిటైల్ రంగాలలో వ్యాపార చతురత. ·
- కావలసిన నైపుణ్యం- MS ఆఫీస్ అప్లికేషన్ (Excel, Outlook, Word) మరియు Internet Explorer / Mozilla Firefox ఉన్నాయి.
Required:
- అవసరమైనప్పుడు WFHకి మద్దతిచ్చేలా మౌలిక సదుపాయాలను కలిగి ఉండే సామర్థ్యం.
- మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసి, మీ డెలివరీలపై పని చేసే నేపథ్య శబ్దం లేని ఇంటి వాతావరణం.
- కనీసం 200 MBPS లేదా అంతకంటే ఎక్కువ వేగంతో పోస్ట్‌పెయిడ్ (వైర్డ్) ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉండాలి మరియు విశ్వసనీయ ప్రొవైడర్ నుండి కనీసం 100 GB డేటాను కలిగి ఉండాలి.
- విశ్వసనీయ ప్రొవైడర్ నుండి ఎల్లప్పుడూ మొబైల్ ఫోన్‌కు ప్రాప్యత కలిగి ఉండాలి.
- విద్యుత్ అంతరాయాలు సంభవించినప్పుడు ఇంటర్నెట్ మరియు పవర్ బ్యాకప్ ఉండాలి. ·
- వ్యాపార అవసరాన్ని బట్టి కాల్‌లు / ఇమెయిల్ / చాట్ ద్వారా విక్రేతతో పరస్పర చర్య చేయడానికి సిద్ధంగా ఉండాలి.
Rolls & Responsibilities:
కస్టమర్ యొక్క సమస్యలను వెంటనే స్పందించి త్వరిగతిన వాటికి పరిష్కారాలు ఇవ్వాల్సి ఉంటుంది.Company యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ పనిని పూర్తి చేయవలసి ఉంటుంది.
Salary:
ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి 30 వేల రూపాయల వరకు మీకు జీతం లభించడం జరుగుతుంది.
Selection Process:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- Online Assessment
- Interview
- Certificate Verification
Apply Process:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే దరఖాస్తు చేసుకోండి.