AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ లో భారీగా అంగన్వాడి ఉద్యోగాల భర్తీ

AP Anganwadi Jobs:

ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జిల్లాల వారీగా అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు కేవలం 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. వయస్సు 18 నుండి 35 సంవత్సరాలు ఉండాలి వీటికి సంబంధించిన అర్హత,ఎంపిక విధానం,వయస్సు అన్ని తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.

AP Anganwadi Jobs Overview:

DetailsInformation 
Organisation ICDS
Vacancies109
Apply Start27 September
Apply End05 October
Full DetailsClick Here 

ఉద్యోగ భర్తీ సంస్థ: 

ఈ పోస్టులను కాకినాడ జిల్లా శిశు సంక్షేమ శాఖ వారు విడుదల చేయడం జరిగింది. ఇందులో మొత్తం 109 అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకురాల పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత: 

ఈ AP Anganwadi Jobs కు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది ఎటువంటి అనుభవం అవసరం లేదు. వివాహిత అయి ఉండాలి అలాగే ఆ గ్రామ నివాసితురాలు అయితే సరిపోతుంది. 

More Jobs:

AP లో భారీగా అంగన్వాడి ఉద్యోగాలు

AP లో 1875 పోస్టుల జాబ్స్ మేళ

పార్ట్ టైం గా ఇంటి నుండి పని

ECIL లో భారీగా ఉద్యోగాలు భర్తీ

వయస్సు: 

ఈ పోస్టులకు 21 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అర్హులు ఎవరికి ఎటువంటి వయసు సడలింపు ఇవ్వరు ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో 21 సంవత్సరాల అభ్యర్థులు లేకపోతే 18 సంవత్సరాలు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:

ఈ AP Anganwadi Jobs కు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు మీకు పదవ తరగతిలో వచ్చిన మార్కులు మరియు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

AP Anganwadi Jobs

దరఖాస్తు ఫీజు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే ఎవరికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తు విధానం:

ఈ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే కాకినాడ జిల్లాలోని ఐసిడిఎస్ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు పూర్తి వివరాల సమాచారం క్రింద ఇవ్వడం జరిగినది. 

Notification PDF 

గమనిక: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Jobsguruvu.com ను సందర్శించి

1 thought on “AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ లో భారీగా అంగన్వాడి ఉద్యోగాల భర్తీ”

Leave a Comment

error: Content is protected !!