AP ANGRAU Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

AP ANGRAU Recruitment 2024:

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ యూనివర్సిటీ నుండి అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యా అర్హత,ఎంపిక విధానం,జీతం,వయస్సు,సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు వివరించాము తెలుసుకోని దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలను ANGRAU వారు భర్తీ చేస్తున్నారు ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఇందులో ఖాళీలు భర్తీ చేస్తున్నారు. 

పోస్టుల వివరాలు:

ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు చాలా రోజులకు ఈ ఉద్యోగాలు విడుదల కావడం జరిగినది కావున మీకు విద్యార్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.

విద్యా అర్హత:

ఈ AP ANGRAU Recruitment 2024 కు BSC తో పాటు రెండు సంవత్సరాల ఫీల్డ్ అనుభవం ఉన్నవారు  అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ PDF నందు చూడండి.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 45 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • ఎస్సీ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ ఉద్యోగాలు మనకు వస్తే ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ యూనివర్సిటీ నందు ఫీల్డ్ అసిస్టెంట్ గా మనం పని చేయవలసి ఉంటుంది.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 18,500/- వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.

ఏపీ లో టెక్ మహీంద్రాల ఉద్యోగాలు

ఏపీ సైనిక్ స్కూల్లో ఉద్యోగాలు భర్తీ

ఏపీ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేయవలసిన అవసరం లేదు నేరుగా ఇంటర్వ్యూకు హాజరైతే సరిపోతుంది ఇంటర్వ్యూ తేదీ ఆగస్టు 30 ఉదయం 10 గంటలకు హాజరు కావాల్సి ఉంటుంది.

AP ANGRAU Recruitment 2024

ధరఖాస్తు రుసుము:

ఈ AP ANGRAU Recruitment 2024 అప్లై చేసుకోవడానికి ఎవరికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

సిలబస్:

ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహించరు కావున ఎటువంటి సిలబస్ లేదు మీరు నేరుగా ఇంటర్వ్యూ హాజరైతే సరిపోతుంది.

అప్లై లింక్:

ఈ AP ANGRAU Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

Notification PDF        Official Website

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!