AP Inter Results 2025:
ఆంధ్రప్రదేశ్ లో Inter Results 2025 కోసం దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు వారందరి కోసం శుభవార్త రావడం జరిగింది కానీ మనకు ప్రభుత్వం మొదట ఏప్రిల్ 6 వ తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది కానీ కొంత ఆలస్యంగా ఏప్రిల్ 12వ తేదీ ఫలితాలు విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది ఎందుకు ప్రస్తుతం ఫలితాల మూల్యాంకనం ఏప్రిల్ ఆరవ తేదీ ముగుస్తుంది ఆ తర్వాత ఈ ఫలితాలను ఆన్లైన్ చేసి వాటిని ఏప్రిల్ 12 నుండి 15 మధ్యలో విడుదల చేస్తారని సమాచారం రావడం జరిగింది.
ఇటువంటి AP Inter Results 2025 సంవత్సరం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
AP Inter Results 2025 Date..?
ఆంధ్రప్రదేశ్ లోని ఇంటర్మీడియట్ బోర్డు వారు మొదట ఫలితాలు ఏప్రిల్ 6 వ తేదీ విడుదల చేస్తాం అని ప్రకటించారు కానీ ఈ ఫలితాల మూల్యాంకనం 6 వ తేదీ వరకు ముగుస్తుంది ఆ తర్వాత వీటిని ఆన్లైన్ చేసి షార్ట్ మెమో రూపంలో విద్యార్థులకు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక రచించడం జరిగింది వీటిని నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్ కు ఏప్రిల్ 12 నుండి 15 మధ్యలో విడుదల చేయనున్నారు ఈ విధంగా విడుదల చేస్తే విద్యార్థులు తదుపరి విద్యాభ్యాసం ఈ షార్ట్ మెమో ఉపయోగించుకుని అవకాశముంటుందని ప్రభుత్వం వారు భావిస్తున్నారు. ఇంతకుముందు ఫలితాలు విడుదల చేసిన కొన్ని నెలల తర్వాత షార్ట్ మెమోలు ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచేవారు ప్రస్తుతం ఫలితాల సమయం లోనే షార్ట్ మెమోలు ఇవ్వనున్నారు.
AP Inter Results 2025 in WhatsApp..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి కొత్తగా వాట్సప్ లో ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నారు వాట్సప్ గవర్నెన్స్ లో భాగంగా ఇలా చేయనున్నారు ఫలితాలు కోసం వేచి చూడకుండా ప్రభుత్వం వారు ఇలాంటి మంచి అవకాశం కల్పించనున్నారు.
ఫలితాలు విడుదల వెబ్సైట్..?
https://bie.ap.gov.in/ వెబ్సైట్ లో ప్రభుత్వం వారు అధికారంగా విడుదల చేస్తున్నారు విడుదల చేసిన వెంటనే కొంత సర్వర్ సమస్య ఉండే అవకాశం ఉంది.
ఇటువంటి ఇంటర్ ఫలితాలు సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.