AP Outsourcing Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ సంక్షేమ ఆరోగ్యశాఖ వారు అన్ని జిల్లాల్లో వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కన్సల్టెంట్, మెడికల్ ఆఫీసర్, క్లినికల్ సైకాలజిస్ట్, స్పీచ్ థెరపీ, స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 18 నుండి 42 సంవత్సరాలు వయసు ఉన్నవారు దరఖాస్తు చేయడానికి అర్హులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి ప్రభుత్వ Outsourcing ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥అటవీ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 16 జనవరి నుండి 25 జనవరి 2025 వరకు అవకాశం కల్పించారు.
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ పశ్చిమగోదావరి జిల్లాలో ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో కన్సల్టెంట్, మెడికల్ ఆఫీసర్, క్లినికల్ సైకాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
🔥AP గ్రామీణ కరెంట్ ఆఫీస్ లో జాబ్స్
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి పోస్టుల వారీగా ఇంటర్/ డిగ్రీ/ MBBS చేసినవారు అర్హులు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంది.
🔥2025 లో వచ్చిన అతి పెద్ద నోటిఫికేషన్
జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు మీరు ఎంపిక అయితే పోస్టులు భారీగా జీతం 15,000/- నుండి 62,400/- వరకు లభిస్తుంది ఇతర ఎటువంటి అలవెన్సెస్ ఉండవు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం మీ విద్య అర్హత లోని మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
🔥DRDO విశాఖపట్నం లో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని DD 300/- చెల్లించి DM & HO ఆఫీసు నందు మీ అప్లికేషన్ సమర్పించండి.
ఈ AP Outsourcing ఉద్యోగాల Faqs..?
1.ఈ నోటిఫికేషన్ ఇతర జిల్లాల వారు దరఖాస్తు చేయవచ్చా..?
కేవలం పశ్చిమగోదావరి జిల్లా వారు మాత్రమే అర్హులు.
2. డిమాండ్ డ్రాఫ్ట్ DD ఎలా తీయాలి..?
ప్రభుత్వ రంగ బ్యాంకు వెళ్లి 300/- DD (DM & HO, ఏలూరు పేరు పైన చెల్లించాలి)
3. ఈ ఉద్యోగాలు ఎన్ని సంవత్సరాలు వరకు ఉంటాయి..?
ఈ ఉద్యోగం మీకు వస్తే మొదట ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ లేదా Outsourcing పద్ధతిలో తీసుకుంటారు.
4.ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చా..?
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి ఎటువంటి అవకాశం లేదు.
2 thoughts on “AP Outsourcing Jobs 2025: ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు”