AP PM Internship Scheme: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త ప్రతి నెల 5000 ఇచ్చే పథకం

AP PM Internship Scheme:

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త 10th, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న వారికి PM Internship ప్రోగ్రాం ద్వారా పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలు నేర్పిస్తూ ప్రతినెల 5000/- ఇచ్చే పథకం ప్రారంభమైంది. ఇందులో ఎంపిక అయిన వారికి వారికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన ద్వారా బీమా కవరేజ్ కూడా ఉంటుంది.

ఇటువంటి పథకాల సమాచారం రోజు పొందడానికి మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔥AP వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి 21 జనవరి 2025 వరకు అవకాశం ఉంది వెంటనే అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.

విద్యా అర్హత: 

దరఖాస్తు చేయాలంటే 10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హత ఉన్న వారు అర్హులు.

వయస్సు:

కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 24 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులు.

పథకం వివరాలు:

ఈ పథకానికి మీరు ఎంపిక అయితే ట్రైనింగ్ తో పాటు ప్రతినెలా 5000/- నుండి 6000/- వరకు చెల్లిస్తారు. 12 నెలలు శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది.

🔥రైల్వే శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల

ఎవరు అర్హులు:

  • ఉద్యోగం చేస్తున్నవారు అనర్హులు.
  • ఆన్లైన్, దూరం విద్య కోర్సులు చదవచ్చు
  • అభ్యర్థులు రెగ్యులర్ కోర్సుల్లో Enroll అయ్యి ఉండకూడదు.
  • కుటుంబ ఆదాయం సంవత్సరానికి 8 లక్షల కంటే తక్కువ ఉండాలి.
  • ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండకూడదు.

AP PM Internship Scheme

దరఖాస్తు విధానం: 

ఆన్లైన్ ద్వారా 21 జనవరి వరకు దరఖాస్తు చేయుటకు అవకాశం ఉంది.

Join WhatsApp Group 

Apply Online 

ఇటువంటి PM Internship పథకం సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP PM Internship Scheme: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త ప్రతి నెల 5000 ఇచ్చే పథకం”

Leave a Comment

error: Content is protected !!