AP TMC Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ లో టాటా మెమోరియల్ సెంటర్ (TMC) వారు 34 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో అటెండర్, పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, టెక్నీషియన్ ఇలాంటి పోస్టులు ఉన్నాయి వీటికి 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు మరియు 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి TMC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
AP స్టాఫ్ నర్సు ఉద్యోగాలు సమాచారం
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు అప్లికేషన్ ప్రారంభ తేదీ 10 జనవరి 2025 దరఖాస్తు చేయుటకు చివరి తేదీ 10 ఫిబ్రవరి 2025.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ టాటా మెమోరియల్ సెంటర్ (TMC) విశాఖపట్నం నుండి విడుదల కావడం జరిగింది. ఇందులో 34 అటెండర్, పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి.
రైల్వే శాఖలో కొత్తగా 1154 పోస్టులు భర్తీ
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి అన్ని అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి 10th, ఇంటర్, డిగ్రీ మరియు ఇతర అర్హతలు ఉన్న వారు అర్హులు.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం పోస్టులు వారీగా 18 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాలు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
AP LIC ఆఫీసుల్లో ఉద్యోగాలు భర్తీ
జీతం వివరాలు:
ఈ ఉద్యోగులకు మీరు ఎంపికైతే పోస్టులు వారీగా జీతం 25,000/- నుండి 60,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అన్ని రకాల అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు రాత పరీక్ష సిలబస్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది.
ప్రభుత్వ SCL సంస్థలో డిగ్రీ అర్హత జాబ్స్
దరఖాస్తు విధానం:
OC, OBC అభ్యర్థులు 300/- రూపాయలు ఫీజు చెల్లించాలి మిగత అందరూ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి AP TMC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి
1 thought on “AP లో 10th, ఇంటర్, డిగ్రీ అర్హత జాబ్స్ | AP TMC Recruitment 2025 | Latest Jobs in Telugu”