AP Staff Nurse Merit List:
ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారు 415 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ పోస్టులకు చాలామంది జనవరి 17 వ తేదీ వరకు దరఖాస్తు చేయడం జరిగింది. మొత్తం నాలుగు జోన్ల నుంచి ఈ నోటిఫికేషన్లు వేరువేరుగా విడుదల కావడం జరిగింది. అర్హత ఉన్న వేల మంది అభ్యర్థులు వారి జోన్ల పరిధిలో దరఖాస్తు చేశారు వాటికి సంబంధించి ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు అని ఎదురుచూస్తున్నారు వారందరికీ శుభవార్త.
ఇటువంటి AP Staff Nurse ఉద్యోగాల సమాచారం రోజు వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AIIMS మంగళగిరి లో భారీగా ఉద్యోగాలు
ప్రస్తుతం ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ లిస్ట్ విడుదల కావడం జరిగింది. జోన్ 1 లో ఉండే పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పూర్తి మెరిట్ లిస్ట్ విడుదల చేశారు మిగతా జోన్ పరిధిలో ఒకటి రెండు రోజుల్లో అన్ని జోన్ల మెరిట్ లిస్ట్ విడుదల చేసి ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించనున్నారు. జోన్ 1 పూర్తి మెరిట్ లిస్ట్ క్రింది ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకోండి. ఈ మెరిట్ లిస్తులు అన్ని అఫిషియల్ వెబ్సైట్ అయిన https://cfw.ap.gov.in లో విడుదల చేస్తున్నారు
ఇటువంటి స్టాఫ్ నర్స్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP staff Nurse మెరిట్ లిస్టు వచ్చేసింది | AP Staff Nurse Merit List | CFW Staff Nurse Merit List”