AP Agriculture Department Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూ హాజరు కావాల్సి ఉంటుంది నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే ఇంటర్వ్యూ వెళ్లండి.
ఇటువంటి AP Agriculture డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
రైల్వే శాఖలో కొత్తగా 1154 పోస్టులు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు 31 జనవరి 2025 ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ హాజరు అవ్వాల్సి ఉంటుంది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆచార్య NG రంగా Agriculture విశ్వవిద్యాలయం, బాపట్ల లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
AP LIC ఆఫీసుల్లో ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే Agriculture డిప్లమా లేదా BSC చేసినవారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
జీతం:
మీకు మొదట 11 నెలలు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ సమయంలో జీతం 15,000/- చెల్లిస్తారు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే పురుషులు గరిష్టంగా 40 సంవత్సరాల వరకు మహిళా అభ్యర్థులు గరిష్టంగా 45 సంవత్సరాల వరకు దరఖాస్తు చేయవచ్చు.
ప్రభుత్వ SCL సంస్థలో డిగ్రీ అర్హత జాబ్స్
దరఖాస్తు రుసుము:
ఎవరు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ఎవరు దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు ANGRAU బాపట్ల నందు ఇంటర్వ్యూ హాజరు అవ్వాల్సి ఉంటుంది.
ఇటువంటి AP Agriculture యూనివర్సిటీ ఉద్యోగాల సమాచారం పొందడానికి రోజు మన వెబ్సైట్ సందర్శించండి.