APMSRB Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ నుండి APMSRB Recruitment 2025 విడుదల కావడం జరిగింది. ఇందులో మొత్తం 297 సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్పెషలిస్ట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే డిప్లొమా, పీజీ, MBBS విద్యా అర్హత ఉండాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి APSMRB ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా మా వాట్సప్ గ్రూపులో జాయిన్ అవ్వండి.
🔥పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చెయ్యడానికి జనవరి 23 నుండి జనవరి 31 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది కావున అర్హత ఉన్న వారు వెంటనే అప్లై చేసుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ ఉద్యోగాలను కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ అయిన APMSRB వారు విడుదల చేశారు ఇందులో 297 సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి.
🔥AP విపత్తుల నిర్వహణ సంస్థల ఉద్యోగాలు
వయస్సు:
దరఖాస్తు చెయ్యడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి. SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగం మీకు లభిస్తే జీతం 60,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
🔥ఎయిర్ పోర్ట్ లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చెయ్యడానికి OC అభ్యర్థులకు మాత్రమే 1000/- రూపాయలు ఫీజు మిగిలిన అందరూ అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం విద్యా అర్హత లోని మెరిట్ మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
కావాల్సిన పత్రాలు:
దరఖాస్తు చేయుటకు క్రింద తెలిపిన పత్రాలు కావాలి.
- స్టడీ సర్టిఫికెట్స్
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉంటే సర్టిఫికెట్
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చెయ్యడానికి ఫీజు చెల్లించి నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి APMSRB ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “AP కుటుంబ సంక్షేమ శాఖలో 297 జాబ్స్ | APMSRB Recruitment 2025 | Latest Jobs in Telugu”