APPSC Group 2 Mains Results 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వారు గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఈ పరీక్ష ఫిబ్రవరి 23 న నిర్వహించారు మొత్తం 79,451 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం వీటికి సంబంధించి 1:2 నిష్పత్తిలో 2517 మందిని డాక్యుమెంట్స్ పరిశీలన కొరకు ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక అయిన అభ్యర్థులు మీ హాల్ టికెట్ నెంబర్ తో పరిశీలించి మీ నెంబర్ ఉంటే మీరు ధ్రువీకరణ పత్రాలు తీసుకొని APPSC కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది హాజరు అవ్వడానికి మీకు వ్యక్తిగతంగా సమాచారం ఇవ్వడం జరుగుతుంది.
ఇటువంటి APPSC గ్రూప్ 2 సమాచారం రోజు పొందడానికి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి పైన ఉన్న లింకు ద్వారా.
🔥 అటవీ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల.
ఫలితాలు విడుదల కట్ ఆఫ్ మార్కులు..?
ప్రస్తుతం ఫలితాలు విడుదల చేశారు ఇందులో కట్ ఆఫ్ మార్కులు ఎన్ని అనేది విడుదల చేయలేదు అలాగే మెయిన్స్ key కూడా విడుదల చేయడం జరిగింది దాని ద్వారా మీ మార్కులు పరిశీలన చేయవచ్చు వ్యక్తిగత మార్కులు వెల్లడించాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ వారిని కోరుతున్నారు.
హైకోర్టు రోస్టర్ కేసు..?
గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్లో ఉంది ధ్రువపత్రాలు పరిశీలన అనంతరం కూడా నియామక ప్రక్రియ తుది తీర్పు ఆధారంగానే ఉంటుందని ఏపీపీఎస్సీ అధికారులు చెబుతున్నారు కావున ఎంపికైన అభ్యర్థులు ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరు అవ్వండి.
పూర్తి ఫలితాలను క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసి అందులో మీ హాల్ టికెట్ నెంబర్ ద్వారా మీరు ఎంపిక అయ్యారో లేదో చూడండి.
ఇటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు విడుదల | APPSC Group 2 Mains Results 2025 | APPSC Group 2 Results Update”