APPSC PCB Notification 2024 విడుదల చేసారు ఇందులో 18 పోస్టులతో Analyst Grade 2 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
వీటినిAndhra Pradesh Public Service Commission(APPSC) వారు ఈ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి మీకు ఉద్యోగం రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలను Online లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచారం కొరకు ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి.Join Telegram
APPSC PCB Notification 2024 Overview
Organisation | APPSC |
Name of the posts | Analyst Grade 2 |
Total vacancies | 18 |
Application Mode | online application |
Start date of application | 19-March-2024 |
End date of application | 08-April-2024 |
Official Website | psc.ap.gov.in |
ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ APPSC నందు ఖాళీగా ఉన్న 18 పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
APPSC PCB Notification 2024 లో 18 Analyst Grade 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.
AP లో 10వ తరగతి అర్హత ఉద్యోగాలు
AP లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
విద్యా అర్హత:
ఈ APPSC PCB Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలంటే విద్యార్హత Degree ఉన్నదీ సంబందిత విభాగంలో అఫీషియల్ నోటిఫికేషన్ క్రింద ఇచ్చాము ఆ పిడిఎఫ్ నందు పూర్తి సమాచారం తెలుసుకోగలరు.
వయస్సు:
- ఈ ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఎస్సీ,ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
- BC,EWS,PWD వారికీ 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది
చేయవలసిన పని:
ఈ ఉద్యోగం మనకు వస్తే ప్రభుత్వ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో పని చేయవలసి ఉంటుంది వివిధ రకాల ఉద్యోగాలకు వివిధ పనులు ఇందులో కేటాయిస్తారు ఏ పనిని మనకు ఇచ్చిన వాటిని చేయవలసి ఉంటుంది.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి basic pay 48,440 /- ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తును నింపి అప్లై చేయవలసి ఉంటుంది దరఖాస్తు ఫారం అఫీషియల్ నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగింది
దరఖాస్తు రుసుము:
- ఈ ఉద్యోగాలకు SC ,ST,PWD,BC,EWS వారికీ 250 /- దరఖాస్తు రుసుము ఉన్నదీ.
- Rice Card లేని OC వారికి 120 అదనంగా చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి సమయం మనకు 19మార్చ్ నుండి 08 ఏప్రిల్ వరకు మాత్రమే సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
సిలబస్:
ఈ ఉద్యోగాలకు సంబందించిన సిలబస్ క్రింద ఇచ్చిన official notification చుడండి
అప్లై లింక్:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ దరఖాస్తు లింకు క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.
4 thoughts on “APPSC లో గ్రూప్ 2 స్థాయి నోటిఫికేషన్ విడుదల | APPSC PCB Notification 2024 | Latest AP Jobs”