Bentex Work From Home Jobs:
డేటా ఎంట్రీ చేస్తూ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలను Bentex సంస్థ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ పూర్తిగా ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి ఇంటి నుండి పని చేసే ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥డిగ్రీ అర్హత తో లోకల్ ఆఫీసర్ జాబ్స్
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Bentex సంస్థ విడుదల చేయడం జరిగింది ఇందులో డేట ఎంట్రీ చేసే ఉద్యోగాలు 200 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులు.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగం మీకు లభిస్తే మొదటి నెల నుండి జీతం 40,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
🔥UPSC 2025 నోటిఫికేషన్ వచ్చేసింది
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఏదైనా డిగ్రీ విద్య అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
చేయవలసిన పని:
- ఇన్ వాయిస్ మరియు డేటా ఇన్పుట్ స్పెషలిస్ట్ గా పని చేయాలి.
- మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మరియు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వాడడం తెలిసి ఉండాలి.
- కొన్ని సందర్భాల్లో కస్టమర్స్ తో చాట్ చేయవలసి ఉంటుంది.
- ఇందులో ఎక్కువగా డేట ఎంట్రీ చేసే పని మీకు ఇస్తారు
ఎంపిక విధానం:
మొదట మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
🔥అటవీ శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా ఎటువంటి ఫీజు చెల్లించకుండా దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇవ్వడం జరిగింది.
ఇటువంటి Bentex ఇంటి నుండి పని చేసే ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
I. Intrested
Yes I am more interested in this job opportunity