Blinkit Work From Home Jobs:
Blinkit సంస్థలో Customer Care Executive పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇంటర్ లేదా డిగ్రీ అర్హత కలిగి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేయడానికి అర్హులు ఇంటి నుండి పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్లీన్ చేయడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Blinkit ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 31 మార్చి 2025 వరకు అవకాశం ఉంది అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Blinkit వారు విడుదల చేశారు ఇందులో Customer Care Executive 50 ఖాళీలు భర్తీ చేస్తున్నారు Work From Home చేయాలి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు. Freshers కూడ దరఖాస్తు చేయవచ్చు.
🔥ఇంటి నుండి పని బంపర్ నోటిఫికేషన్
వయస్సు:
సర్పంచ్ చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు నిండి ఉంటే చాలు గరిష్టంగా 45 సంవత్సరాల వరకు దరఖాస్తు చేయవచ్చు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే జీతం 25,000/- వరకు చెల్లిస్తారు ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
చేయవలసిన పని:
- క్లైంట్ కేర్ ఎగ్జిక్యూటివ్ గా మీరు కస్టమర్ తో ఫోన్ మరియు చాట్ ద్వారా వారి సమస్యలు తెలుసుకోవాలి.
- సకాలంలో ఆ సమస్యలకు పరిష్కారాలు చూపించి తగిన నిర్ణయం తీసుకోవాలి.
- ఇంటి నుండి పనిచేసే మంచి అవకాశం కల్పిస్తున్నారు.
- మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉండాలి.
- టైపింగ్ మరియు ఈమెయిల్ పంపించడం తెలిసే ఉండాలి.
🔥ప్రభుత్వ సంస్థ లో అసిస్టెంట్ జాబ్స్
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు ఆన్లైన్ ద్వారా మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చేయాలి ఈ నోటిఫికేషన్ పూర్తిగా వివరాలు దరఖాస్తు లింక్ క్రింద చేయడం జరిగింది.
ఇటువంటి Blinkit ఇంటి నుండి పనిచేసే ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
I have interested this job