VaynerMedia Work From Home Jobs:
VaynerMedia అనే సంస్థలో post creative strategist ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తు చేయడానికి అర్హులు ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి VaynerMedia ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ప్రభుత్వ సంస్థలో అసిస్టెంట్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 30 మార్చ్ 2025 చివరి తేదీ అర్హులు వెంటనే అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ VaynerMedia అనే సంస్థ విడుదల చేయడం జరిగింది ఇందులో భారీగా post creative strategist ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్టంగా 40 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు.
🔥AP ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు
విద్యా అర్హత:
- చేయాలంటే ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఇందులో ముఖ్యంగా చేయవలసిన పని మీడియా బ్రాండ్ యొక్క కమ్యూనిటీ సమూహాన్ని క్రియేటివ్ బృందంతో కలిసి పని చేయాలి.
- ముఖ్యంగా బ్రాండ్ యొక్క సామాజిక మరియు కంటెంట్ పరిష్కారాలను ఉత్పత్తి చేయగల అవగాహన ఉండాలి.
జీతం:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే జీతం 35,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది అర్హులు వెంటనే ఆన్లైన్ ద్వారా ఉచితంగా దరఖాస్తు చేయండి.
ఇటువంటి VaynerMedia ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించింది
2 thoughts on “VaynerMedia లో ఇంటి నుండి పని | VaynerMedia Work From Home Jobs | Latest Jobs in Telugu”