Google లో ఇంటి నుండి పని | Google Jobs Notification 2024 | Latest Work From Home Jobs

Google Jobs Notification 2024:

Google సంస్థలో Project Management ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగాలు ఇంటి నుండి పని చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హత, ఎంపిక విధానం, జీతం, పరీక్ష విధానం పూర్తి వివరాలను క్రింద తెలియజేయడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Google Jobs Notification 2024 Overview:

Organisation Google
Post NameProject Management
Total vacancies 100
Applyonline 
Start date28 September 2024
End date 10 October 2024
Official WebsiteCheck Here 

Company & Job Details: 

ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Google విడుదల చేయడం జరిగినది ఇందులో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అప్రెంటిస్ గా ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

Age:

 ఈ Google Jobs Notification 2024 అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు వయసు నిండి ఉంటే సరిపోతుంది. గరిష్టంగా 45 వయసు ఉన్న  వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

More Jobs:

పర్మనెంట్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు

తెలుగు లో ఇంటి నుండి పని చేసే జాబ్స్

AP లో అంగన్వాడి భారీగా జాబ్స్ భర్తీ

Education Details:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే ఏదయినా ఏదయినా డిగ్రీ పాస్ విద్యార్హత ఉంటే సరిపోతుంది.ఈ విద్యార్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

 Roles & Responsibilities :

  • కమ్యూనికేషన్, మార్పు మరియు రిస్క్ మేనేజ్‌మెంట్ కోసం అవసరమైన వివిధ విభాగాలు మరియు నైపుణ్యాలలో సాధారణ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం 
  • చర్య తీసుకోదగిన వాటి కోసం డేటాను అన్వేషణ చేయడం మరియు డేటా మద్దతు ఉన్న సిఫార్సులను ఎలా చేయడం వంటి అనేక రకాల సాధనాలు మరియు సాంకేతికతలను తెలుసుకోవడం.
  • ప్రాజెక్ట్‌ల అమలు కోసం అంతర్గత వనరులను సమన్వయం చేయడం మరియు ప్రాజెక్ట్ బృందాలతో డాక్యుమెంటేషన్/రిపోర్ట్‌లను ఎలా పంచుకోవాలో మరియు వాటాదారులకు సమాచారం మరియు సాధారణ మద్దతును ఎలా అందించాలో తెలుసుకోవడం.
  • జట్టుకృషిని మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేయండి మరియు సహచరులు, నాయకులు మరియు సహోద్యోగులతో పని సంబంధాలను ఏర్పరచుకోవడం.
  • ప్రాజెక్ట్ స్కోప్ (ఉదా., టైమ్ ఫ్రేమ్‌లు, ఫైనాన్షియల్స్, ఫలితాలు మొదలైనవి), సమగ్రమైన ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్‌ను ఎలా నిర్ధారించాలి మరియు నివేదికలను రూపొందించడం/సమీక్షించడం గురించి అవగాహనను అభివృద్ధి చేయడం.

 Required Skills:

  • బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన ప్రాక్టికల్ అనుభవం. 
  • ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ రోల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 1 సంవత్సరం కంటే తక్కువ అనుభవం. Google Workspace (ఉదా., Gmail, Chrome, డాక్స్, షీట్‌లు మొదలైనవి) లేదా ఇలాంటి అప్లికేషన్‌లను ఉపయోగించిన అనుభవం. 
  • శిక్షణ డాక్యుమెంటేషన్‌లు మరియు ప్రెజెంటేషన్‌ల ద్వారా నేర్చుకోవడం మరియు సూచనలను అర్థం చేసుకోవడానికి మరియు అమలు చేయడానికి ఆంగ్లంలో సరళంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం.

Salary:

ఈ Google Jobs Notification 2024 మనకు వస్తే మొదటి నెల నుండి 30,000/- జీతం రావడం జరుగుతుంది ఇది కాకుండా ఇతర ఇన్సెంటివ్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Selection Process:

ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.

  • ఆన్లైన్ లో దరఖాస్తు చేయండి
  • ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
  • అపాయింట్మెంట్ ఆర్డర్ విడుదల.

Apply Process:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official Apply లింక్ క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.

APPLY NOW

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

error: Content is protected !!