IBPS PO Recruitment 2024:
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం IBPS ఖాళీగా ఉన్న బ్యాంక్ ఉద్యోగాలకు మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇందులో 3000 పొబేషనరీ ఆఫీసర్(PO) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత,అప్లై విధానం, దరఖాస్తు,పరీక్ష విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ఉద్యోగాలు భర్తీ సంస్థ:
ఈ ఉద్యోగాలను IBPS సంస్థ నుండి బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తున్నారు పూర్తి వివరాలు చూసిన తర్వాత వెంటనే దరఖాస్తు చేసుకోండి.
పోస్టుల వివరాలు:
ఇందులో 3000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వెంటనే ఈ ఉద్యోగాలను నియామకం చేస్తున్నారు. ఇవి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు.
విద్యా అర్హత:
ఈ IBPS PO Recruitment 2024 ఉద్యోగాలకు డిగ్రీ పాస్ వారు అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.
వయస్సు:
- ఈ ఉద్యోగాలకు 20 నుండి 35 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
- OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
చేయవలసిన పని:
ఈ IBPS PO Recruitment 2024 ఉద్యోగాలు మనకు వస్తే వివిధ ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థలో ఆఫీసర్ గా పని చెయ్యాల్సి ఉంటుంది.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 45,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది.
ఏపీలో లో కొత్త ఉద్యోగాలు విడుదల
ప్రభుత్వ శాఖలో భారీగా ఖాళీలు భర్తీ
పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి 01 ఆగస్టు నుండి 21 ఆగస్టు 2024 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి కావున అందరూ వెంటనే చేసుకోండి.
ధరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి SC, ST,PWD వారికీ 175 . మిగిలిన వారు 850 చెల్లించి అప్లై చేసుకోవాలి.
సిలబస్:
ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు పూర్తి సిలబస్ ను నోటిఫికేషన్ పీడీఎఫ్ నందు ఇవ్వడం జరిగింది.
అప్లై లింక్:
ఈ IBPS PO Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు