IIT ISM Dhanbad Junior Assistant Jobs:
IIT ISM ధన్బాద్ ఇన్స్టిట్యూట్ నుండి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో ఈ జూనియర్ అసిస్టెంట్ 19 పోస్టులు భర్తీ చేస్తున్నారు ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఎటువంటి అనుభవం అవసరం లేకుండా నేరుగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మంచి జీతం లభించడం జరుగుతుంది. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేయండి.
ఇటువంటి IIT ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఇచ్చిన గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 23 సెప్టెంబర్ 2025 నుండి 26 అక్టోబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ IIT ISM ధన్బాద్ వారు విడుదల చేశారు ఇందులో 19 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎటువంటి అనుభవం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసిన వారు నేరుగా దరఖాస్తు సమర్పించవచ్చు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ లకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఆన్లైన్లో 500 రూపాయలు ఫీజు చెల్లించాలి ఫీజు మినహాయింపు ఎవరికి లేదు అందరూ ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం:
మొదట పరీక్ష నిర్వహిస్తారు ఇందులో జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే అన్ని అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి జీతం 50 వేల వరకు రావడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం:
ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లింక్ క్రింది ఇవ్వడం జరిగింది ఓపెన్ చేసి ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది.
ఇటువంటి IIT ISM ఉద్యోగ సమాచారం ఈ
రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “IIT ISM లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ | IIT ISM Dhanbad Junior Assistant Jobs ”