IIT Tirupati Notification 2025:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి (IIT Tirupati) నుండి చాలా మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 18 నుండి 28 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగి 10+2, డిగ్రీ, పీజీ అర్హత ఉన్న వారు అర్హులు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి IIT Tirupati ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AINU లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి 28 ఫిబ్రవరి 2025 చివరి తేదీ అర్హులు వెంటనే దరఖాస్తు చేయండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ IIT Tirupati వారు విడుదల చేశారు ఇందులో అప్రెంటిస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఒక సంవత్సరం ట్రైనింగ్ ఇస్తారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చెయ్యడానికి 10+2/ ఇంటర్/ డిగ్రీ/ పీజీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥JIO లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 20,000/- వరకు రావడం జరుగుతుంది ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ విధానంలో పనిచేయాలి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించారు కేవలం మీ విద్య అర్హత మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥ప్రభుత్వ సంస్థ లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
కావలసిన డాక్యుమెంట్స్:
అర్హత ఉన్న అభ్యర్థులు క్రింద తెలిపిన పత్రాలు అప్లికేషన్ ఫారం తో పాటు పంపించాలి.
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రం
- బర్త్ సర్టిఫికెట్ proof
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు ఆన్లైన్ దరఖాస్తు లింకు క్రింది ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి IIT Tirupati ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “IIT తిరుపతి బంపర్ నోటిఫికేషన్ | IIT Tirupati Notification 2025 | AP Govt Jobs”