Income Tax Department Jobs 2026:
నిరుద్యోగులకు భారీ శుభవార్త రావడం జరిగింది ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం 10 అర్హత లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో ప్రతిభావంతులైన క్రీడాకారులకు Income Tax డిపార్ట్మెంట్ వారు టాక్స్ అసిస్టెంట్ లేదా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్లో 21 ఫిబ్రవరి 2026 లోపు దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Income Tax Department ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥పోస్టల్ శాఖ బంపర్ నోటిఫికేషన్ వివరాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 31 జనవరి 2026 నుండి 21 ఫిబ్రవరి 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులైన క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Income Tax డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు ఇందులో 46 ట్యాక్స్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీలు ఉన్నాయి ఇవి పర్మనెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
విద్యా అర్హత:
టాక్స్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంది.
ముఖ్య గమనిక:
ఈ పోస్టులు క్రీడాకారుల కోసం కేటాయించారు కావున జాతీయ లేదా అంతర్జాతీయ పోటీలలో రాష్ట్రం లేదా దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు లేదా జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ పతక విజేతలకు ఈ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. ఖేలో ఇండియా గేమ్స్ లేదా ఇతర విశ్వవిద్యాలయం గేమ్స్ అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే అన్ని అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి జీతం 40,000 వరకు రావడం జరుగుతుంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ₹200 ఫీజు చెల్లించాలి ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం డాక్యుమెంట్స్ పరిశీలించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అభ్యర్థులు 21 ఫిబ్రవరి 206 లోపు ఆన్లైన్లో మీ దరఖాస్తు సమర్పించండి.
ఇటువంటి Income Tax డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి
